Page 16 - Yoga-Jeevana-Tarangini-August-2021
P. 16
Yoga Jeevana Tarangini—August 2021
పాపం పిచ్చి మనసు ఇది
ఎపుపడు దేవుడిని నాకు అద కావాలి ఇద కావాలి అని అడుగుతూనే ఉంటుంద .
మర దాని గోడు అమృత్ ఘడియలోల ఆ దేవుడు వినాిడేమో
ఆ దేవుడే అంత్రుమఖనంద్గల వార రూపములో వొచినపుపడు .
ఈ పచిే మనస్త మూగపోయింద
ఇంకా అడగటానిక్త ఏమి లేద్గ అని నోరు మూస్తకుంద.
ఊపర్ వాలా జ్యభి ద్తా హే చపపర్ పాడ్ క దేతా హె
పై వాడు ఏద ఇచిేన మళిి అడగటానిక్త వీలు లేనంత్ గా ఇసాిడు.
అని దానిక్త అరథమైనటుటంద హహహ
దేవుడు కనపడనపుపడు, నేను దేవుడు కనిపసేి ఇద అడుగుతా అద అడుగుతా
అని అనుకుంటాము .
మర ఆయనే కనపడాిక అడగటానిక్త ఒకక మాట కూడా ఏమి ఉండదాయే ఎంద్గకంటె అయన ఒకే మాట
అంటాడు, ఓర పచిేవాడా నేనే నువైనపుపడు నీక్తంకేం కావాలి అని. అపుపడు మనస్త మూగపోత్తంద కదా.
స్రగాు మన శ్రీ కృషణ పరమాతామ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంత్రుమఖనంద్గల గురుగారు చపపన సాద్నామృత్ము
కూడా అదే కదా .
నేను మీకు అమృతానిి ఇచాేను మీరు ఎంత్ తాగుతారో మీ ఇషటము అనాిరు.
జై గురుగారు జై శ్రీ గురుబ్యో నమిః .
మధు కళాధర్ హైద్రాబాద్