Page 24 - Yoga-Jeevana-Tarangini-August-2021
P. 24

Y
                                                               Yoga Jeevana Tarangini—August 2021 oga Jeevana Tarangini—August 2021
                                 తియ్య తియ్యని తేనెల మాటలతో


                                                   బ్యధసాిరు మా గురువులు ..

                                                                         వంద్నాలు. !

                                                    అనుబంధంలో అమమగా,


                                                       ఆద్రణలో నానిగా,

                                                   జీవిత్ం అంటే ఏంటో తెలిప,

                                                   కనీిరు త్తడిచే మూరుిలకు..

                                                                        వంద్నాలు  !

                                                   దొంగలు ద్యచని ధనమిచిే,


                                                  భయపడు వేళ్ల అభయమిచిే,

                                                    ఓరుపతో విజయానేి నేరప

                                                      దార చూపే సారధక్త

                                                                        వంద్నాలు.  !

                                                   గమోం తెలియని దారులలో,


                                                      అజాానం అనే చీకటిలో,

                                                  అంత్రుమఖంలో దవ్వ గ వ్లిగి

                                                    కాంత్తని చూపే జ్యోత్తలకు

                                                                        వంద్నాలు  !

                                                  ధ్యోనం చేసేటపుపడు మౌనమని,

                                                  యోగంతోనే బ్రహామ జాానమని,


                                                     మా త్పుపలనే మనిించి,

                                                   మోక్షమారుం చూపే దేవత్కు

                                                                         వంద్నాలు!

                                       త్తయో త్తయోని తేనెల మాటలతో బ్యధసాిరు మా గురువులు

                                                                        వంద్నాలు!

                                                          వంద్నాలు


                                                                వంద్నాలు

                                                  వంద్నాలు  Anuradha Madhikar., Hyderabad..
   19   20   21   22   23   24   25   26   27   28   29