Page 3 - YOGA JEEVANA TARANGINI DECEMBER 2021 ISSUE
P. 3
యోగ జీవన తరంగిణి December 2021 Issue
సాధన చేస్తే గురువు ఎప్పుడూ మన తోనే ఉంటారు
నిన్న శ్రీ గురూజీ ప్రత్యక్ష ప్రసారం కంత్ సమయం విన్ననను. కానీ
పూర్తిగా పాల్గొన్ లేక పోయాను. రాత్రి 9 గంటల నుంచి 11 వరకు
వార్త ప్రసంగం you tube లో వింటూ సాధన్ చేశాను. ఎంతో
హాయిగా ఉంది. అయితే ఈ రోజు ఉదయం జర్తగిన్ విషయం.
గురువు దృష్టి అందర్త పైన్ ఉంటంది కానీ మన్ దృష్టి గురువు గార్త
వైపు ఉంటేనే ఆ విషయానిన తెలుసు కోగలం అన్న దానికి ఈ రోజు
ఉదయం జర్తగిన్ విషయం నిదరశన్ం. చాలా రోజులు గా నేను సాధన్
సర్తగాొ చెయయటం లేదు. నిన్న వార్త ప్రత్యక్ష ప్రసరానిన విని నిన్న రాత్రి
2గంటలు సాధన్ చేశాను. వంటనే ఈ రోజు ఉదయం న్నకు గురు
దరశన్ం శ్రీ గురూజీ తో మాట్లాడే భాగయం కలిగింది. సాధన్ చేస్తి
గురువు ఎపుుడూ మన్ తోనే ఉంట్లరు అన్న దానికి ఇది నిదరశన్ం
అని న్న అభిప్రాయం కాదు కచిిత్ంగా అదే అని ఢంకా మోగించి
చెప్ు గలను.
V R L N KUMAR. vizianagaram.