Page 6 - Yoga-Jeevana-Tarangini-Feb-2021
P. 6

February  2021 ISSUE VOL 2

                                    గుపతమైన గురు భక్తతతో ఓఅతమ నమసాారం




                                                   ఓం శ్రీ గురుభ్యోనము:




                                            లోన కలకాలం బంధిచలేని ఈ జీవం

                                           లోలోన దాచెయ్ోలేని భావం ప్రభావం
                                      గురు ఉపదేశంలో అందిన మీ స్థిరమైన సందేశం


                                        తొలిచే అనిి సందేహాలకు సరైన సమాధానం
                                         మనసును అవహంచిన మాయా మొహం


                                         పదునైన గురు పలుకులుతో మటుమాయ్ం



                                      గురువు చూపులోోని ఆంతరోం అమమ ప్రేమతతవం

                                        నిరంతర సాధనలోనే సాధోం గురు ఆదరణం

                                          మది గుర్తంచే గురు ప్రబోధాల పరమారిం

                                         గురు సానిిధోం మూల చితతశోక నివారణం

                                          సదా సాగే సతసంగం మీ సజ్జన సాంగతోం

                                       సంసార్వైనా ఏ బంధం అంటని సనాోస్థ తతవం




                                         గుపతమైన గురు భక్తతతో ఓఅతమ నమసాారం

                                         శిక్షణలో భాగమైన జ్నమజ్నమల సంసాారం

                                       ఈ యోగ రహసోం మాకు దక్తాన మహాభాగోం

                                         ఎనిడు ఆగని అభాోసానిక్త తోడైన నమమకం

                                     అంతరంతరళాలోో కముమతుని కమమని అనుభవం

                             నిలిచిపోవాలిలా కలకాలం మీ కృపతో ఈ అంతరుమఖానందనందం

                                                        జై గురుదేవ!


                                                                                         .. స ింథు
   1   2   3   4   5   6   7