Page 6 - Yoga-Jeevana-Tarangini-JULY-2021
P. 6
యోగ జీవన తరంగిణి July 2021
ఏది దైవం, ఏది దైవం కాదు Nagababu, Hyd
ఏది దైవం , ఏది దైవం కాదు
ఏది సనాతనం ఏది ప్రస్సతతం
నీక తెలిసి పుట్ాలేదు తెలిసి చవు లేదు
నీక తెలిసి నీ ఇషా మైన మ్తంలో పుట్ావు కలంలో పుట్ావు
అసలు నీ రూపం నీవు అనుకననట్టా రాదు
నీ చిటికిన గోరు ను కూడా నువువ సృష్టాంచ లేవు
నీ మ్ర్ణం ఆపలేవు
ఇంక ఎందుక ఈ తాపత్రయం
మ్నం ఒకరి సృష్టా, ఒకకడే అది.
అంతా వాడిషాం, ఇంకా మ్నమేదో చేసేదాేం, చేసేసాం అంటే మ్న భ్రమ్....
చీమ్,దోమ్ ,రామ్,భామ్, రాయీ,
ర్పప,కొండ,కపప,బలపం,కలపం,అమ్మ,నానన,నువువ,నేను....అంతా సర్వం పర్మాతమ మ్యం....
పర్మాత్మమ మ్న పర్మార్థం...
గరువు గారు ఇచిిన సూూరిత ఈ పదాల రూపంలో వచియ...తపుపకనన సరిదిదేమ్ని గరువు
గారిని అరిథస్సతనానను.... నాగ బాబు.