Page 4 - Yoga-Jeevana-Tarangani-OCT-2021
P. 4
యోగ జీవన తరంగిణి October 2021 Issue
ఓం శ్రీ గురుభ్యో నమః అంతరుుఖ జీవనం!!! అంతరుుఖులు కావడానికి జీవితం కనిో సంద్రాాలు సృష్టుసుాంది. ఆయ్య సంద్రాాలోా
మనిష్ట సహ్జంగా లోచూపు చూసాాడు.
★ ఆధ్యోత్ముకతలో విశేష ప్రాధ్యనోం కలిగిన అంశాలెన్నో ఉన్నోయి. అందులో అంతరుుఖతవం
ముఖోమైనది. అకుడే ఉండిపోవాలనుకంట్లడు, కాని ఉండలడు, ఎవరో తోసేసినట్టా బాహ్ో
ప్రపంచంలోకి వచిు, మాయతో మమేకమైపోతాడు. దానికి కారణం తన వాసన్నబలం
★ దీని గురంచి కంతైన్న తెలుసుకోకండా ఆధ్యోత్ముకత గురంచి మాట్లాడటం దాదాపు
యోగాగిోలో ద్గధం కాకపోవడమే.
అసాధ్ోం. ఆకాశం గురంచి చెపుుకనేటపుుడు మేఘం ప్రసాావన తేకండా ఉండలం. అలాగే
సూరుోడు-కాంత్మ, సముద్రం-కెరటం, తేనె-తీపి, ఆధ్యోత్ముకత-అంతరుుఖతవం... ఒకదానితో ఎవరైతే చూపును లోపలక త్మపిు, అంతరుుఖులై అకుడే ఉండిపోతారో- వారకి సతో
మరొకటి విడదీయరాని బంధ్ం కలిగి ఉంట్లయి. ద్రశనం అయి తీరుతంది. అలాంటి వారని వేళ్ా మీద్ లెకు పెటువచ్చు.
★పుట్టుకతోనే మనుషులు బహిరుుఖులు. అంతరుుఖతవం గురంచి ఎకువమందికి పెద్దగా ★అంతరుుఖతవంతో మొద్లై, అంతరంగంలో నిలిచిపోయి నిశులమయ్యో జీవితమే
తెలియదు. తెలుసుకోవలసిన అవసరం రాదు. అత్మ కదిదమందికే ఆ ద్ృష్టు కోణం ఏరుడుతంది. చరతారథమవుతంది.
బాహ్ో ప్రపంచానిో చూసూా, కనిపించిందే నముుతూ జీవనం సాగించేవారు బహిరుుఖులు.
శ్రీరాముణో అంతరుుఖుడిగా మారునవాడు బ్రహ్ువిద్వరషుుడు వసిషుుడు.
★అంతరుుఖులు అలా కాదు. వాసావానికి, అంతరుుఖులు అని వేరేగా ఉండరు. బహిరుుఖుల
కరుక్షేత్రం కారణంగా అరుునుణో అంతరుుఖుడిని చేసినవాడు శ్రీకృషుుడు.
చూపు మార అంతరుుఖులవుతారు. ఈ మారుు ఎలా సంభవిసుాంది? ప్రపంచం వంటపడుతనో
ప్రహాాదుడు గరాావసథలోనే దేవరష న్నరదుని కారణంగా అంతరుుఖుడు.
మనిష్ట ఆగి, ఆలోచించి చూసే విధ్యనంలో మారుు తెచ్చుకని అంతరుుఖుడవుతాడా? అవును.
అంతరుుఖతావనికి అరథం చెపిునవాడు జనకడు. ఆయన గురూతాముడు అష్టువక్ర మహ్రష.
అవుతాడు. అలా అయ్యోరు కంత మంది. వారే యోగులు, జ్ఞానులు.
★అంతరుుఖతవం ఆధ్యోత్ముకతక ఒక మలుపు...
★బహిరుుఖతవం నుంచి అంతరుుఖతవం వైపు మనసును త్మపుుకోవడమే సాధ్న...
★బహిరుుఖుడైన మనిష్టకి, అంతరుుఖుడైన సాధ్న్నపరుడికి తేడా ఉంట్టంది.
అదే మానవుడి విజయం. ప్రపంచం అంతట్ల నిండి ఉనో ఆశ, వాోమోహాల వంబడి
జీవితాంతం త్మరగేవారకి అంతరుుఖతవం అంటే ఎనోటికీ తెలియదు. బయటి ప్రపంచం విరకిా ★బయట ప్రపంచంలో అతడి ప్రవరాన్న శైలిలో చాలా మారుులు కనిపిసాాయి...
పుటిుంచాలి. లోపలి ఆతు ఆకరషంచి లోపలికి లాకోువాలి. అపుుడే అంతరుుఖతవం అంటే ఏమిటో
★రాగ, దేవష్టలక అతీతంగా ఉండి, నితోం శాంత్మలో ఓలలాడుతంట్లడు...
అవగాహ్నక వసుాంది.
★అలా జీవించడమే మానవ జీవన పరమారథం, దానిో సాధంచాలి.
★ప్రపంచం మీద్ అంత సులువుగా వగట్ట పుటుదు. కష్టుల కలిమిలో మండిపోవాలి.
దీనికి వశిష్టుది విశిషు ఋషులు, శ్రీరామ శ్రీకృషుులు, జనకాది రాజరష పుంగవులు చెపిునది
లదా ఆతాునేవషణలో మునిగిపోవాలి. ప్రాపంచిక సుఖాలోా అంతరుుఖతవం అనే మాటక అరథం
ఏకైక మారగం. అదే యోగసాధ్న. అంతరుుఖతవం, అందులో ఊరథవముఖతావనిో కలిగించే
ఉండదు.
ప్రాణాయ్యమం.
★కంతమంది మిథ్యో వేదాంతలు అటొక కాలు, ఇటొక కాలు వేసి, రండు పడవలోా
సిద్ధఋష్ట పరంపరనుండి దానిని పంద్ండి. సాధ్న చేయండి. సిదుధలై తరంచండి.
ప్రయ్యణంచాలనుకంట్లరు.బహిరుుఖులుగా ఉంటూ అంతరుుఖతవం గురంచి మాట్లాడుతూ,
ఓం తత్ సత్
తాము అంతరుుఖులం అని అనుకంట్లరు. అది సర కాదు.