Page 2 - YogaJeevanaTarangini-May2021
P. 2

యోగ జీవన తరంగిణి May 2021



                                           కదిలే ఆశలపాన్పు




                        లేనినాడు ప్రాపంచిక విజ్ఞానం లేదు

                        ఉనననాడు మరేదో లేదు

                        లేనినాడు కోరుకునే ఉదోోగ వృత్తి లేదు



                        ఉనననాడు మరేదో లేదు


                        లేనినాడు వెలిత్తని పూరంచే కోరుకునే వోక్తి , బంధుమిత్రాదులు లేరు


                        ఉనననాడు పూరంచేవేన్నన


                        లేనినాడు సంపద, భోగాలు లేవు

                        ఉనననాడు అశంతులెన్నన


                        ఎనిన ఉనన, నిరంతరం కదిలే ఆశలపాన్పు

                        నిన్పన అపరపూరణముగా  చిత్రీకరస్తిననది


                        లేనిదానిని, ఉననదానిని గురించే ఏకైక జీవన ఆయుధం మనస్తు


                        ఆ మనస్తు యొకక కదలికకు కారణం ప్రాణం


                        అథోముఖ ప్రాణప్రయాణం  మనస్తుని బహిరగతపరుస్తి అనేకత్వానిన చూపున్ప


                        ఊర్వముఖ ప్రాణప్రయాణం  మనస్తుని అంతరుుఖపరుస్తి ఏకత్వానిన చూపున్ప


                        భిననతాదృష్టి న్పంచి ఏకతాస్థ్త్తక్త మారగమే ప్రాణాయామా యోగసాధన తతాం


                        ఏకతామైన మనస్తు త్వనే ఆతుసారూపంగాన్ప,


                        జీవజగతుిలు  తన ఆభాసగాన్ప దరిస్తి

                        తనకంటే అనోమైనది మర ఏదియు లేదనే


                        అద్వాత్వన్పభూత్తని పందుచు జ్ఞానానంద ప్రకాశముతో సాసారూపసాక్షాత్వకరమగుచుండున్ప



                                                                                            Ranganath - Netherlands








                                                                                                                 2
   1   2   3   4   5   6   7