Page 6 - YogaJeevanaTarangini-May2021
P. 6
యోగ జీవన తరంగిణి May 2021
సాగిలపడి శరణువేడు
ఏకాక్షర బ్రహ్మతో కరమయోగ భకితయోగ
మమేకమైన వివేకం__ జ్ఞానయోగ రాజయోగ
సరవవిదయ మరామలను
శ్రీ రామానంద పరమహ్ంస ఏకసూత్రమయం చేసి
శిష్య పుణ్య ప్రకాశం__ అదెవవతాస్త్ం వదిలిన
జీవనుమక్తతశవరుడు !!
భరతభూమి పులకరంచు
ధీర పురుష్ రూపం__ ఆథ్యయత్మమక అత్మరధులు
వైదయశ్వస్త్ మహారధులు
అంతరుమఖ గురు బ్రహ్మ ఒకరేమిటి ఒకరనేమిటి
శ్రీ వేంకటేశు సవరూపం__ సకల శ్వస్త్ కోవిదులు
సాగిలపడి శరణు వేడు
దీపం నిలవాలంటే జ్ఞాన దాన గురువరేణుయడు !!
వాయువునాపాలనీ
మనసును నిలపాలంటే భరతదేశ వైశిష్ుయం
శ్వవసలనాపాలనీ భగవదీీత ప్రాశసతయం
యోగక్రియను వివరంచి పర దేశ్వలకు త్మరగి
వివచించిన మునిర్మమక్షుడు !! పలు ఖండాలకు తెలిపి
విశవ క్తంద్రంలో నిలిపిన
ప్రాణాయామ గుపతవిదయ ఈ ప్రపంచపు దొడ్డబిడ్డడు !!!
ప్రాణ్ దాన బ్రహ్మవిదయ
ఆరత జనావళికి నేరి అంతరుమఖ గురు బ్రహ్మ
ఆతమ గుట్టు మట్టు దెలిపి శ్రీ వేంకటేశు సవరూపం
కృత యుగానిి
కాంక్షంచిన
దారశనిక ముముక్షువు !! రచన
---వింజమూరు విజయకుమార్
6