Page 10 - Yoga-Jeevana-Tarangini-June-2021
P. 10
యోగ జీవన తరంగిణి June 2021
ధీర ప్పరుష్ రూపం V. Vijaya Kumar, AP, India
సాామి అంతరుమఖానంద
ఏకాక్ష్ర బ్రహమతో
కరమయోగ భక్తియోగ
మమేకమైన వివేకం__
జ్ఞానయోగ రాజయోగ
శ్రీ రామానంద పరమహంస
సరావిదో మరామలను
శిష్ో ప్పణో ప్రకాశం__
ఏకసూత్రమయం చేసి
భరతభూమి ప్పలకర్షంచు
అద్వాత్యస్త్ం వదిల్లన
ధీర ప్పరుష్ రూపం__
జీవనుమకేిశారుడు !!
అంతరుమఖ గురు బ్రహమ
ఆథాోతిమక అతిరధులు
శ్రీ వేంకటేశు సారూపం__
వైదోశాస్త్ మహారధులు
దీపం నిలవాలంటే
ఒకరేమిటి ఒకరనేమిటి
వాయువునాపాలనీ
సకల శాస్త్ కోవిద్గలు
మనస్సను నిలపాలంటే
సాగిలపడి శరణు వేడు
శాాసలనాపాలనీ
జ్ఞాన ద్వన గురువరేణుోడు !!
యోగక్రయను వివర్షంచి
వివచించిన మునిర్లమక్షుడు !!
భరతదేశ వైశిష్ాయం
భగవదీుత ప్రాశసియం
ప్రాణాయామ గుపివిదో
పర దేశాలకు తిర్షగి
ప్రాణ ద్వన బ్రహమవిదో
పలు ఖండాలకు తెల్లపి
ఆరి జనావళిక్త నేర్షు
విశా కేంద్రంలో నిల్లపిన
ఆతమ గుటా మటా ద్ల్లపి
ఈ ప్రపంచప్ప దొడాబిడాడు !!!
కృత యుగానిి
రచన
కాంక్షంచిన
---వింజమూరు విజయకుమార్
ద్వరశనిక ముముక్షువు !!