Page 7 - Yoga-Jeevana-Tarangini-June-2021
P. 7

యోగ జీవన తరంగిణి June 2021







   ఆనందమే జీవిత మకరందం                      Chetan, Saluru, AP, India














                         యోగమే అసలు అందం


                         ఆ అందమే ఆనందం


                         ఆనందమే జీవిత మకరందం



                         అందమే ఆనందం...






                         తూరుప్ప కనుమలోి ఉషోదయ రాగం,


                         పడమట సంధాోరాగం,



                         శాాస ధాోసలో ఓంకార నాదం,


                         అంతరుమఖానందం అద్గభత్య ల నిలయం..



                         యోగమే మన జీవిత సపి సార సమోమహన రాగం..






                         జీవితమే మధురానురాగం..


                         అందమే ఆనందం



                         ఆనందమే జీవిత మకరందం


                         అందమే ఆనందం






                         మన ఆలోచనే..పడిలేచే కడల్ల తరంగం...


                         మన ఆలోచనే స్సడిగాల్లలో ఎగిరే పతంగం, అంద్గకే






                         యోగమే అసలు అందం



                         ఆ అందమే ఆనందం


                         ఆనందమే జీవిత మకరందం


                                                                    ....  Chetan
   2   3   4   5   6   7   8   9   10   11   12