Page 5 - Yoga-Jeevana-Tarangini-June-2021
P. 5
యోగ జీవన తరంగిణి June 2021
ఆణిముత్యోలు Sarala AP, India
బ్రహమర్షి సద్గురు శ్రీ శ్రీ శ్రీ రామానంద పరబ్రహమమే నమః
సంద్రాన పండిన సాాతిముతోము త్యను
చిటిా అలలనిింటికీ చిగురాశయే త్యను
మరకత మణియైన మౌనసాామియె త్యను
తతామే యెర్షగిన
గంగారేవూ కాడా జంగామదేవర
త్యత గురుడే త్యను
జంగామదేవరకు జలమూలభిషేకము
అమ్రృత మయమైన ఆతమ జ్యోతియే త్యను
అభిషేకము పిమమట
(మాకు) శ్రీ అంతరుమఖ సాామినే అందించెను త్యను
అరవిర్షసిన(అనిింటికనిశ్రేష్ఠమైన) మంద్వరము
పరమ గురువులకు వందనం
(అంతరుమఖప్రాణాయామము అనే
Sarala,
మంద్వరము తోటి మారేడు దళము
మారేడు దళము చెమమను హర్షయించు
ఈ యోగమంద్వరము చిమమచీకటల తలగించు
జ్ఞాన జ్యోతులను వెల్లగించు..,
మీనమా మీనమా ఎద్గరీద్డీ ప్రాణమా?!
మౌనమా మౌనమా ప్పర్షవిపెుడీ మయూరమా?!
ద్వరమా ద్వరమా పతంగప్ప ఆధారమా?!
తీరమా తీరమా తుదకు మిగులు తురీయమా?!
పంతమా పంతమా ఆ పథముచేరుట్ట అంతమా?!
చేరుమా చేరుమా సద్గురూ
శ్రీ చరణమా?!
గానమా గానమా అది అంతరంగప్ప ప్రణవమా?!
ఏమియో అది ఎరుగలేనిది వెద్గర వేణువు అయినదీ! ఆతమవందనముమలె అనిదీ!
జై గురు దేవ