Page 5 - Yoga-Jeevana-Tarangini-March-April-2021
P. 5
March 2021 ISSUE 2 VOL 3
శ్రీ స్వామి రవమానంద యోగవ జ్ఞా న ఆశ్ీమం, కమననవలస A.P. ఫో న్: 91 94926 19215
మహిళా దినోతువం స్ందరభంగా ప్రత్యయక స్ంచిక
బిడ్డలాకలి తీరి
జగన్మాతృకే నమో నమః
గొడ్డడ చాకిర్త జేసి
ఆపాద మస్తకం కడ్డపు మాడ్డికుని
కుసుమ కోమల లాలితయం తనవర్త కడ్డపు నింపి
స్త్ీ మూర్తత శరీరం
తాయగారథమును దెలుపు నిలువెతుత భగవద్గీత !!
ముగధ మనోహర లావణ్యం !!
స్త్ీ యన మంగళ రూపిణి
ఆమూలాగ్రం
స్త్ీ యన రజో శకిత, సిర్త స్ంపదయున్
అభినివేశ ఆవేశం
స్త్ీ యన స్హన ధాత్రి
సుతార మానస్ం
పవిత్ర గీర్వాణ్ చైతనయం !! స్త్ీ యన పుత్రి, కళత్రి,
జనయిత్రి, కడ్కు పర్వశకిత !!
ఏకంత సేవలో
స్ాకంతుడి మనసు గెలిచి స్త్ీ యనెడ్డ మూల సాక్షిని
శుకల రేతసుు పంది స్త్ీ యని అనక
శోణీయమున చేర్తి ‘అమాా’ అని వేడి, అర్తథంచుమెపుడ్డ
జీవంకురము చేయు లోక పెదద !! ఆర్తతగ మనుషా !!!
గరభకోవెల లోన యతో యతో__
దేహరచన చేసి
ఎచిట ఎచిట స్త్ీ మూర్తత పాద పదాములు స్ంచర్తంచునో...
ప్రాణ్ వయనము నిలిపి
శ్వాస్ ప్రశ్వాస్ దెలిపి తత స్తతో__
జీవోదభవమొనర్తంచు ప్రస్వ బ్రహా!!
అచిట అచిట కైమోడిి, శిరసుు వంచి, ప్రణ్మిలులము పురుషా !!!
శ్రమైక లింగము
(మహిళా దినోతువం స్ందరభంగా ప్రపంచ స్త్ీమూరుతలందర్తకీ ఈ కృతి
శ్రమైక బుుతు క్రమం
అంకితం)
శ్రమైక గరభధారణ్ం
శ్రమైక ప్రస్వ క్రియ
నితయ కరాలు చేయు నిరంతర కష్టయోగి !!
__ వింజమూరు విజయకుమార్
Sri Ramananda yogajnana Ashramam – Kamannavalasa www.antarmukhananda.org India ph: +91 94926 19215 USA +17135406310