Page 6 - Yoga-Jeevana-Tarangini-March-April-2021
P. 6
యోగ జీవన తరంగిణి Page 1
పవిత్రమైన హృదయం – సంధు/న్యూ జర్సీ
ఓం శ్రీ గురుబ్యూననమః
స్మరంచేరు ప్రేమతో గురుదేవుని అనునిత్ూం
ప్రయత్నంతో పాటంచారు క్రమం త్పపని స్త్ూం
అంత్రంలో నిలుపుకున్ననరు అహం లేని అహంసావాదం
ఇహం-పరం ఆశంచక పవిత్రమైన హృదయం
దైవ చంత్నలో మథురంగా మిగిలిపోయే బ్రహమచరూం
బాహూం దేహం శుదధమై లోనల భావం పరశుదధమై
నియమం త్పపని నిత్ూ స్ంతోషం మీ సంత్మై
గుండె నిండిన నిగ్రహంతో యోగం కై త్పనే త్పస్సీ
నిత్యూనేేషణ అనునిత్ూ దైవ చంత్నలే సాేధ్యూయమై
స్రేశ్ూ శ్రణాగతి చేశారు రామానందుల ప్రియశష్యూలై
స్దుురునిగా కొనసాగించేరు జీవనం లోకోదధరణకై
కరమ ఫలిత్ం ఆశంచని మనో నిశ్చయంతో మహా గురువై
స్హనంతో సాధంచారు యమ నియమాల ఫలిత్ం అంత్రుమఖానంద సాేమీ వై
జై గురుదేవ
- సంధు/ New Jersey
Sri Ramananda yogajnana Ashramam – Kamannavalasa www.antarmukhananda.org India ph: +91 94926 19215 USA +17135406310