Page 7 - Yoga-Jeevana-Tarangini-March-April-2021
P. 7

యోగ జీవన తరంగిణి                                                                                                    Page 2



              పాము బట్టే యోగి ఎవరే చందమామ – రాగమణి/Thathireddypalli




                                                        ఓం శ్రీ గురుబ్యోన్నమః


                                                 చందమామ చందమామ చందమామ


                                                ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ


                                                  కాయమనే పుట్ే లోన్ చందమామ


                                            పాము మయంగానే మెలుగుచండు చందమామ


                                                 జంట్ నాధ సవరములూదీ చందమామ


                                              పామును పాదు పెకిలింపవలెనే చందమామ


                                                 తొమ్మిది వాకిండుు మూసి చందమామ


                                               పామును నెమిదిగా పట్ేవలనే చందమామ



                                                  దేహి దేహముల సందు చందమామ


                                            పాము తెలియకండా చట్టేకన్నది చందమామ


                                                   అజప గాయత్రి చేత చందమామ


                                           పాము అఖండ కళలతో వెలుగుచండు చందమామ


                                                  రామ యను కట్టే గట్టే చందమామ



                                              పామును ముకిి చేత పట్ేవలెను చందమామ


                                                 పాము బట్టే యోగి ఎవరే చందమామ


                                            అతని పేరే సిదధ గురుడు చందమామ జై గురుదేవ



                                                  -రాగమణి - Thathireddypalli







   Sri Ramananda yogajnana Ashramam – Kamannavalasa www.antarmukhananda.org India ph: +91 94926 19215 USA +17135406310
   2   3   4   5   6   7   8   9   10   11   12