Page 8 - Yoga-Jeevana-Tarangini-March-April-2021
P. 8
యోగ జీవన తరంగిణి Page 3
విశ్వం విష్ణుర్ వషట్కారః Behara Rukmini/Secunderabad
ఓం శ్రీ గురుబ్యోన్నమః
1.విశ్వము వ్యోప్తం చందెను యోగ (యజ్ఞ )పురుష్ణని గా
2.తాను ప్రమాత్మయై సృజియంచను ప్రకృతిని గా
3.ప్రకృతిమాత్ పులకంచను నాలుగు వర్గాలుగా
4. శిలలు, వృక్షాలు, మృగాలు, మరియు మాన్వులుగా
5.ప్రమాత్మమడుసృజియంచను త్రిగుణాలను ధరతి లోన్
6.సత్వ,రజో,త్మోగుణములను నామ రూపాన్
7.ఈ గుణత్రయ పాలంచును లోకములను
8.ఈ మాయ కు మోహిత్మడై జీవుడు సంసార చక్రమున్ తిరుగును
9.గుణ రహిత్మడు ప్రమాత్మమడు గుణములను సృజియంచ
10.ప్రమారథము తెలుపుటకు గురువుల అనుగ్రహించ
11.గురువును త్న్ రూప్ంలో ధరతి లోన్ ప్ంపి
12.యోగాగ్నన రగ్నలంప్ యోగము నేరిపంప్
13.త్రిగుణాలు అనేడి మలనాలనుయోగాగ్ననన్ దహింప్మని
14.శుదధమైన్ ఆత్మ లోనే ప్రమాత్మ ఉండున్ని
15.ఈ భవ రోగము నుండి నినున విడిపింప్
16.యోగముతో జ్ఞఞని వై ధరలోన్ త్రింప్
జై గురుదేవ
-Behara Rukmini/Secunderabad
Sri Ramananda yogajnana Ashramam – Kamannavalasa www.antarmukhananda.org India ph: +91 94926 19215 USA +17135406310