Guidelines to stay at Ashramam

  1. ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.
  2. ఎవరు ఉపయోగించిన చాపలు, జంకాణాలు, దుప్పట్లు వారే మడతపెట్టి వాటిని సరైన స్థానంలో ఉంచాలి.
  3. కరెంట్, నీటిని పొదుపుగా వాడాలి.
    లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. నీటి కొళాయి లను విధి గా కట్టాలి(important).
  4. మీరు ఉపయోగించిన రూం, బాత్ రూమ్, టాయిలెట్లు శుభ్రం చేయాలి.
  5. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయరాదు
  6. మీరు ఉపయోగించిన సబ్బు కవర్లు, షేంపూ బోటల్, షేంపూ కవర్లు, పేపర్లు పారివేయాలి. బాత్రూమ్ or rooms లలో విడిచిపెట్టరాదు
  7. మీరు ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా కడగాలి
  8. ఆశ్రమ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి
  9. మీ చెప్పులు, షూస్ ఒక క్రమ పద్దతిలో విడిచి పెట్టాలి.
  10. మీ వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలి.
  1. Please keep Ashramam premises clean and tidy
    Fold mats, Jhamkhanas, mattress immediately after use
  2. Use current/electricity and water wisely.
  3. Switch off all lights and fans when not in use
  4. Close all water taps after use – really important because it empties the tank.
  5. Clean your rooms, bathroom, toilets used.
  6. Do not throw garbage here and there
  7. Please don’t leave the soap wrappers, empty shampoo bottles or pouches, diapers or napkins, tissue papers or napkins in rooms or bathrooms.
  8. Clean the Plates and glasses properly after use place them in Kitchen.
  9. Try not to use plastic in Ashramam. If possible, please bring fruits, Sweets and vegetables in cloth bags.
  10. Keep all your footwear neatly.
  11. Park your vehicles in a orderly manner and it should not be problem to others.