SriKrishna Janmashtami – 2026 – Telugu

శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం – భగవద్గీత — ప్రకృతి, మాయ, గురుతత్త్వం – శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమం శుక్రవారం, సెప్టెంబర్ 4, 2026 గురు వందనం ఓం శ్రీ గురుభ్యో నమఃఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమఃఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమఃఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమఃఓం Read More …

ప్రశ్న 5: భోజనం ఒక యజ్ఞం ఎలా అవుతుంది?

జ: ఆహారం జీర్ణమైనప్పుడు దాని సూక్ష్మాంశం మనసుకు చేరుతుంది. మనసే విష్ణువు — అంటే చైతన్యం. కాబట్టి ఆహారాన్ని విష్ణువుకు హవిస్సుగా అర్పించినట్లు, మౌనంగా, శాంతచిత్తంతో, సాత్విక ఆహారాన్ని భుజించాలి. అప్పుడే బుద్ధిశక్తి పెరుగుతుంది.