Initiation Process

Learning Siddha Yogam is a great way to significantly improve your mental and physical health. Less mental energy is succumbed for transient sensory pleasures whereas sufficient mental energy converts to eternal bliss. However, to learn it, you must be initiated into Siddha Yogam by Sri Antarmukhananda Guruji. Please complete the form below if you like to learn this Brahma Vidya. You can go to Ashramam in Kamannavalasa, AP, India or learn it online. All you need is a telephone.

Preliminary Steps

In order to get initiated online, you must complete the following form. Complete one form for each Sadhaka.
All details will be given when you submit the form, please make note.

ఉపదేశం ఆన్‌లైన్‌లో తీసుకొనుటకు ప్రతి సాధకునకు ఫారమ్‌ను పూర్తి చేయండి.
మీరు ఫారమ్‌ను సమర్పించినప్పుడు అన్ని వివరాలు ఇవ్వబడతాయి, దయచేసి గమనించండి.
ఉపదేశం తేదీ కోరకు 713 540 6310 whatsapp నంబర్ కి సందేశం పంపండి

Once you follow the steps given in the above form

Request initiation day via Whatsapp 713 540 6310
.
On the day of initiation, some basic instructions.

a. Take a head bath and wear comfortable loose fitting white clothing.

b. Have the Guruparmpara picture given to you in the form framed or laminated, light lamp with five jyothis (lamps) lighting it up. Please do not put the frame on the ground, place it on a cloth or wooden peetam. Decorate any way you like.

c. Initiation starts exactly on time please be seated few minutes before your allotted time with headphones.

d. Test the zoom link beforehand to see whether everything is working correctly.

e. Turn towards light so there is light on your face, you should be seen like passport photo.


ఫారమ్‌ను పూర్తి చేసి, step 1 మరియు step 2 ని పూరించండి.
Whatsapp 713 540 6310 ki message pettandi.
వాట్సాప్ ద్వారా దీక్షా తేదీ ఇవ్వబడుతుంది.

దీక్ష రోజు కొన్ని ప్రాథమిక సూచనలు.

a. తల స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి.

b. ఫ్రేమ్ లేదా లామినేటెడ్ రూపంలో మీకు ఇచ్చిన చిత్రాన్ని ఉంచండి, ఐదు జ్యోతిలతో (దీపాలు) వెలిగించే దీపాన్ని వెలిగించండి. ఫ్రేమ్ నేల మీద పెట్టకండి, ఒక పీట కానీ వస్త్రము మీద కానీ ఉంచండీ, మీకు ఇష్టమయిన విధముగా అలంకరించుకోండి

c. దీక్ష సరిగ్గా సమయానికి ప్రారంభమవుతుంది, దయచేసి హెడ్‌ఫోన్‌లతో మీకు కేటాయించిన సమయానికి కొన్ని నిమిషాల ముందు కూర్చోండి.

d. ముందుగా జూమ్ లింక్‌ని పరీక్షించండి. ప్రతిదీ సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకోండి.

e. మీ ముఖం మీద కాంతి ఉండేలా కాంతి వైపు తిరగండి, మీరు పాస్‌పోర్ట్ ఫోటో లాగా కనిపించాలి.

5 Jyothis to be lit like this