

ఓం శ్రీ గురుభ్యోనమః
పైన ఉన్న మన ఆశ్రమం events క్యాలెండర్ ని save చేసుకోండి. ప్రింట్ చేసి సెంటర్స్ లో పెట్టండి. ఉత్సవాల సమయములో ఆశ్రమం దర్శించుకొని blessings పొందండి. అఖండ ప్రాణాయామం డేట్స్ చూడండి. మన ఆశ్రమం క్రొత్త centers నోట్ చేసుకోండి.
ఓం తత్ సత్!