
ఓం శ్రీ గురుభ్యోనమః
🌺🌺🌺🌺
కంటకములు బాపి కాపాడగా
వైకుంఠ వాసుడే దిగి వచ్చినట్లు
యోగ శాస్త్రము గీత ఉపనిషత్తుల గూడి
గురుదేవుల కంఠాన
మార్మోగి నట్లు
విశ్వరూపుడైన
ఈశ్వరుడు తానై
అంతరంగాన నిలిచిన
అంతర్ముఖులు వీరు
🙏🙏🌺🌺🙏🙏
Ranganayakamma, Guntur
ఓం శ్రీ గురుభ్యోనమః
🌺🌺🌺🌺
కంటకములు బాపి కాపాడగా
వైకుంఠ వాసుడే దిగి వచ్చినట్లు
యోగ శాస్త్రము గీత ఉపనిషత్తుల గూడి
గురుదేవుల కంఠాన
మార్మోగి నట్లు
విశ్వరూపుడైన
ఈశ్వరుడు తానై
అంతరంగాన నిలిచిన
అంతర్ముఖులు వీరు
🙏🙏🌺🌺🙏🙏
Ranganayakamma, Guntur