పరమపద సోపానములు 1 ఈశ్వర ప్రసాదము, గురు ప్రసాదం, బుద్ధి ప్రసాదము ఈ మూడింటిలో ఏది లోపించిననూ పురుషునికి ముక్తి లభించదు.