పరమపద సోపానములు 72 72. మనస్సు ప్రాణచలనము వలన చలించుచున్నది. కనుక ప్రాణ చలనమును అరికట్టే ప్రాణాయామమే కోరికలను నశింపజేయును