Dussera SUBHAKANKSHALU

ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మ సారధి వెనుక
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై
🌻🌻🌻🌻🌻🌻🌻
విక్రమంతో చక్రాన్ని చేతబట్టి
కరవాల త్రిశూలాలతో
సింహ వాహిని అయిన తల్లి
క్షాత్ర తేజం వెల్లి విరిసిన కల్పవల్లి
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
చేస్తుండగా శక్తి ప్రదర్శన
హృదయపద్మం సదావిక సితమై
సనాతన ధర్మం ప్రకాశితమై
యోగ మార్గం ప్రభావితమై
కోటి కాంతుల ప్రజ్వరిల్లే
మేటిగురువుల ఆశీస్సులందగా
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
సాధకా గురువును సేవించి
గురు మార్గంలో ప్రవేశించి
అందుకో అద్వితీయ క్షాత్రాన్ని
అందుకో ఆ పూర్వ బ్రహ్మజ్ఞానాన్ని
అమ్మలో గురువును చూడు
గురువులో అమ్మను చూడు
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
జై గురుదేవ్ 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.