ప్ర1. అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకోవడమా?

జ: లేదు. కళ్ళు మూసుకుంటే అది అధోముఖం — నిద్రలో వలె. అంతర్ముఖం అంటే మనస్సు మరియు జ్ఞానం తమ మూలమైన ఆత్మ వైపు తిరిగి ప్రయాణించడం — అది ఊర్ధ్వముఖంతో కలిసి ఉండాలి. కళ్ళు పైకెత్తి, భ్రూమధ్యంపై కేంద్రీకరించడమే సరైన పద్ధతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.