ప్ర2. ఆక్సిజన్ మాత్రమే జీవనాధారం కాదా?

జ: ఆక్సిజన్ కేవలం ఉత్ప్రేరకం — రక్త ప్రసరణకు సహాయపడుతుంది మాత్రమే. నిజమైన జీవనాధారం లోపలి ప్రాణం — జ్ఞానంతో కూడిన చైతన్య శక్తి. లోపలి ప్రాణం తగ్గిపోతే ఎంత ఆక్సిజన్ ఇచ్చినా, వెంటిలేటర్ పెట్టినా ఉపయోగం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.