జ: ఇడ, పింగళ, సుషుమ్న — ఈ మూడు నాడులు అజ్ఞ చక్రం (భ్రూమధ్యం) వద్ద కలిసే సంగమం. ప్రాణాయామంలో ప్రాణం ఇడ-పింగళ నాడుల నుండి విరమించి సుషుమ్నలో ప్రవేశించినప్పుడు ఇది జరుగుతుంది. ప్రాణం బ్రహ్మరంధ్రానికి చేరినప్పుడు శ్వాస ఆగి సమాధి కలుగుతుంది