ప్ర3. ప్రాణాయామం ఏ విధంగా సప్త ధాతువులను పోషిస్తుంది?

జ: ప్రాణాయామం → జఠరాగ్ని వృద్ధి → ఆహారం సంపూర్ణంగా జీర్ణం → రస వృద్ధి → సప్త ధాతువులు వరుసగా (చర్మ → రక్త → మాంస → మేదస్ → అస్థి → మజ్జ → శుక్ల) పుష్టి పొందుతాయి → శరీరంలో జ్ఞానం కలుగుతుంది → కోటి జన్మల పాపాలు నశిస్తాయి (వరాహోపనిషత్ 5:4).
www.antarmukhananda.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.