‘త్యజన్ దేహం’ అంటే శారీరక మరణమా?

కాదు. ‘దేహత్రయం’ — స్థూల (జాగ్రత్), సూక్ష్మ (స్వప్నం), కారణ (సుషుప్తి) — ఈ మూడు శరీరాలు దాటి భ్రూమధ్యంలో తురీయం చేరడం. జీవించి ఉండగానే, ఈ శరీరంలోనే యోగ సాధన ద్వారా ఈ అవస్థ సాధ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.