Happy Gurupurnima

ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏🙏🙏
గురు పూర్ణిమ
🌺🌺🌺🌺🌺🌺
గురు పూర్ణిమ పర్వదినాన
గురుపరంపరాగత మహామహులు
పూర్ణ గురువులు కారణజన్ములు
జ్ఞాన రాశులు అపర వ్యాసులు
రామానందుల అంతే వాసులు
మా అంతర్ముఖ ఆత్మరూపులకు
వందనాలు అభివందనాలు
భక్తకోటి సేవించే బ్రహ్మపాదాలు
సహస్ర కోటి అభివాదాలు
జై గురుదేవా అంటూ నినాదాలు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జై గురుదేవ్ 🙏🙏🙏
గురువు గారి భక్తురాలు రంగనాయకమ్మ 🙏🌺🌺

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.