GANAPATI INVITATION

ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏
మహా గణాధిపతికి స్వాగతం
🌺🌹🌺🌹🌺🌹🌺🌹
మహా గణాధిపతి కి స్వాగతం
మా శిష్య గణాధిపతికి సుస్వాగతం
బాహ్యంగా పూలూ పత్రీ చల్లి
నిర్మించాం సుందరంగా పాలవెల్లి
అంతరంగానికి మేము మళ్ళి
క్షీర సాగర మధనం చేయ మళ్లీ మళ్లీ
🌺🌹🌺🌹🌺🌹🌺🌹
గుండె గుండెల్లో పూజలందుకునే
మా అంతర్ముఖ విఘ్ననాయకా
యోగ విఘ్నాలు భగ్నం చే యగా
స్మరిస్తున్నాం నిష్టామగ్నులుగా
🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సిద్ది బుద్ధుల ఇవ్వగలిగిన
మా శిష్య మహాగణాధిపతికి
స్వాగతం శుభస్వాగతం
ఇదే మీకింకరుల వినాయక వ్రతం
🌺🌹🌺🌹🌺🌹🌺🌹
గురువుగారి భక్తురాలు రంగనాయకమ్మ
జై గురుదేవా 🙏🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.