Om Shree Gurubhyo Namaha!
Sri Guruji has prepared this long time back for the benefit of Sadhakas. యే టైమ్ లో ఫుడ్ తీసుకోవాలి? జీర్ణం ఎప్పుడవుతుంది? మల మూత్రాలు ఎప్పుడవుతాయి? యోగం యే టైమ్లో చెయ్యాలి? ఏ టైమ్లో నిద్రపోవాలి? ఏ అవయవ వ్యాధి అయినా దానికి యే టైమ్లో మెడిసిన్ ఇస్తే బాగా పనిచేస్తుంది? inka enno information mee kosam. Jai Gurudeva!
