WORLD YOGAM DAY SEP 13
Dear all… Good News: In hundred years of Andhra Medical College history Our Guruji is selected as one the shining stars of AMC among 108 stars in the entire history They wrote about our Guruji in the release centinary souvenir.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏మహా గణాధిపతికి స్వాగతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹మహా గణాధిపతి కి స్వాగతంమా శిష్య గణాధిపతికి సుస్వాగతంబాహ్యంగా పూలూ పత్రీ చల్లినిర్మించాం సుందరంగా పాలవెల్లిఅంతరంగానికి మేము మళ్ళిక్షీర సాగర మధనం చేయ మళ్లీ మళ్లీ🌺🌹🌺🌹🌺🌹🌺🌹గుండె గుండెల్లో పూజలందుకునేమా అంతర్ముఖ విఘ్ననాయకాయోగ విఘ్నాలు భగ్నం చే యగాస్మరిస్తున్నాం నిష్టామగ్నులుగా🌺🌹🌺🌹🌺🌹🌺🌹సిద్ది బుద్ధుల ఇవ్వగలిగినమా శిష్య మహాగణాధిపతికిస్వాగతం శుభస్వాగతంఇదే మీకింకరుల వినాయక వ్రతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹గురువుగారి Read More …
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏గురు పూర్ణిమ🌺🌺🌺🌺🌺🌺గురు పూర్ణిమ పర్వదినానగురుపరంపరాగత మహామహులుపూర్ణ గురువులు కారణజన్ములుజ్ఞాన రాశులు అపర వ్యాసులురామానందుల అంతే వాసులుమా అంతర్ముఖ ఆత్మరూపులకువందనాలు అభివందనాలుభక్తకోటి సేవించే బ్రహ్మపాదాలుసహస్ర కోటి అభివాదాలుజై గురుదేవా అంటూ నినాదాలు🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺జై గురుదేవ్ 🙏🙏🙏గురువు గారి భక్తురాలు రంగనాయకమ్మ 🙏🌺🌺 ,