Ashramam Books
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏సనాతన ధర్మ సారధి వెనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై 🌻🌻🌻🌻🌻🌻🌻విక్రమంతో చక్రాన్ని చేతబట్టి కరవాల త్రిశూలాలతో సింహ వాహిని అయిన తల్లి క్షాత్ర తేజం వెల్లి విరిసిన కల్పవల్లి 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻చేస్తుండగా శక్తి ప్రదర్శన హృదయపద్మం సదావిక సితమైసనాతన ధర్మం ప్రకాశితమై యోగ మార్గం ప్రభావితమై కోటి కాంతుల ప్రజ్వరిల్లేమేటిగురువుల ఆశీస్సులందగా Read More …
Om Shree Gurubhyo Namaha!Sri Guruji has prepared this long time back for the benefit of Sadhakas. యే టైమ్ లో ఫుడ్ తీసుకోవాలి? జీర్ణం ఎప్పుడవుతుంది? మల మూత్రాలు ఎప్పుడవుతాయి? యోగం యే టైమ్‌లో చెయ్యాలి? ఏ టైమ్‌లో నిద్రపోవాలి? ఏ అవయవ వ్యాధి అయినా దానికి యే టైమ్‌లో Read More …
Dear all… Good News: In hundred years of Andhra Medical College history Our Guruji is selected as one the shining stars of AMC among 108 stars in the entire history They wrote about our Guruji in the release centinary souvenir.
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏మహా గణాధిపతికి స్వాగతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹మహా గణాధిపతి కి స్వాగతంమా శిష్య గణాధిపతికి సుస్వాగతంబాహ్యంగా పూలూ పత్రీ చల్లినిర్మించాం సుందరంగా పాలవెల్లిఅంతరంగానికి మేము మళ్ళిక్షీర సాగర మధనం చేయ మళ్లీ మళ్లీ🌺🌹🌺🌹🌺🌹🌺🌹గుండె గుండెల్లో పూజలందుకునేమా అంతర్ముఖ విఘ్ననాయకాయోగ విఘ్నాలు భగ్నం చే యగాస్మరిస్తున్నాం నిష్టామగ్నులుగా🌺🌹🌺🌹🌺🌹🌺🌹సిద్ది బుద్ధుల ఇవ్వగలిగినమా శిష్య మహాగణాధిపతికిస్వాగతం శుభస్వాగతంఇదే మీకింకరుల వినాయక వ్రతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹గురువుగారి Read More …