Vaikunta Ekadasi and Gita Jayanti Blessings

ఓం శ్రీ గురుభ్యోనమః🌺🌺🌺🌺కంటకములు బాపి కాపాడగావైకుంఠ వాసుడే దిగి వచ్చినట్లుయోగ శాస్త్రము గీత ఉపనిషత్తుల గూడిగురుదేవుల కంఠానమార్మోగి నట్లువిశ్వరూపుడైనఈశ్వరుడు తానైఅంతరంగాన నిలిచినఅంతర్ముఖులు వీరు🙏🙏🌺🌺🙏🙏 Ranganayakamma, Guntur

Events Calender 2024

ఓం శ్రీ గురుభ్యోనమఃపైన ఉన్న మన ఆశ్రమం events క్యాలెండర్ ని save చేసుకోండి. ప్రింట్ చేసి సెంటర్స్ లో పెట్టండి. ఉత్సవాల సమయములో ఆశ్రమం దర్శించుకొని blessings పొందండి. అఖండ ప్రాణాయామం డేట్స్ చూడండి. మన ఆశ్రమం క్రొత్త centers నోట్ చేసుకోండి.ఓం తత్ సత్!

Hanmanthapuram – Siddhavidya Abhayasa Aalayam Dec 1 2020

“జగజ్జ్యోతి శ్రీ స్వామి శివానంద పరమహంస సిద్ధవిద్యా అభ్యాసాలయం” ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల మండలంలో ఒక చిన్న పల్లెటూరు. కేవలం కొద్ది వందల సంఖ్యలో ప్రజలు. అంటే పంచాయితీ కూడా కాదు. కుగ్రామం అంటే తక్కువని కాదు. ఎన్నో లక్షలలో ఉన్నాయి. మరి దీనిని గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏముంది? ఉంది. Read More …