- ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.
- ఎవరు ఉపయోగించిన చాపలు, జంకాణాలు, దుప్పట్లు వారే మడతపెట్టి వాటిని సరైన స్థానంలో ఉంచాలి.
- కరెంట్, నీటిని పొదుపుగా వాడాలి.
లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. నీటి కొళాయి లను విధి గా కట్టాలి(important). - మీరు ఉపయోగించిన రూం, బాత్ రూమ్, టాయిలెట్లు శుభ్రం చేయాలి.
- చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయరాదు
- మీరు ఉపయోగించిన సబ్బు కవర్లు, షేంపూ బోటల్, షేంపూ కవర్లు, పేపర్లు పారివేయాలి. బాత్రూమ్ or rooms లలో విడిచిపెట్టరాదు
- మీరు ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా కడగాలి
- ఆశ్రమ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి
- మీ చెప్పులు, షూస్ ఒక క్రమ పద్దతిలో విడిచి పెట్టాలి.
- మీ వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలి.
- Please keep Ashramam premises clean and tidy
Fold mats, Jhamkhanas, mattress immediately after use - Use current/electricity and water wisely.
- Switch off all lights and fans when not in use
- Close all water taps after use – really important because it empties the tank.
- Clean your rooms, bathroom, toilets used.
- Do not throw garbage here and there
- Please don’t leave the soap wrappers, empty shampoo bottles or pouches, diapers or napkins, tissue papers or napkins in rooms or bathrooms.
- Clean the Plates and glasses properly after use place them in Kitchen.
- Try not to use plastic in Ashramam. If possible, please bring fruits, Sweets and vegetables in cloth bags.
- Keep all your footwear neatly.
- Park your vehicles in a orderly manner and it should not be problem to others.