పరమపద సోపానము 78 78. ఉల్లాసము – భౌతిక ప్రపంచములో పడి దుఃఖము నొందుటకు హేతువు. ఎడతెరిపిలేని పురుష ప్రయత్నము – శాశ్వత బ్రహ్మానందమునకు హేతువు.