ప్రశ్న 1: ఆహారం శరీరానికే కాదు, మనసుకూ పోషణ ఇస్తుందని ఎలా అర్థం చేసుకోవాలి?

జ: మనం తినే ఆహారం మూడు భాగాలుగా విడిపోతుంది. సూక్ష్మాంశం మనసుకు చేరి, బుద్ధిశక్తి, విచక్షణను పెంచుతుంది. ఆహారం లోపించినప్పుడు బుద్ధి పని చేయదు — ఇది అందరి అనుభవమే. అందుకే ఆహారంలో గుణం (quality) ముఖ్యం, కేవలం పరిమాణం (quantity) కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.