ప్రశ్న 6: సన్న్యాసోపనిషత్తు ఆహారం గురించి ఏం చెప్పింది?

జ: జఠరంలో నాలుగు భాగాలలో రెండు భాగాలు ఘన పదార్థాలతో, మూడవ భాగం నీటితో నింపి, నాల్గవ భాగం వాయు సంచారానికి ఖాళీగా వదలాలి. ఇదే సరైన ఆహార పరిమాణం. ఎక్కువైనా, తక్కువైనా హాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.