ఉత్తరగీత (3:21): యోగాభ్యాసంతో ఆహారం జఠరాగ్నిలో జీర్ణమైతే — ఆ యోగి కుటుంబంలో పది తరాల ముందువారు, పది తరాల తర్వాత వారు తరిస్తారు. కుటుంబ వంశపారంపర్య కర్మ వల్ల వచ్చిన బంధాలు ఆ యోగి సాధనతో తొలగిపోతాయి.