NADI CHAKRA – Telugu

Om Shree Gurubhyo Namaha!Sri Guruji has prepared this long time back for the benefit of Sadhakas. యే టైమ్ లో ఫుడ్ తీసుకోవాలి? జీర్ణం ఎప్పుడవుతుంది? మల మూత్రాలు  ఎప్పుడవుతాయి? యోగం యే టైమ్‌లో చెయ్యాలి? ఏ టైమ్‌లో నిద్రపోవాలి? ఏ అవయవ వ్యాధి అయినా దానికి యే టైమ్‌లో Read More …

GANAPATI INVITATION

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏మహా గణాధిపతికి స్వాగతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹మహా గణాధిపతి కి స్వాగతంమా శిష్య గణాధిపతికి సుస్వాగతంబాహ్యంగా పూలూ పత్రీ చల్లినిర్మించాం సుందరంగా పాలవెల్లిఅంతరంగానికి మేము మళ్ళిక్షీర సాగర మధనం చేయ మళ్లీ మళ్లీ🌺🌹🌺🌹🌺🌹🌺🌹గుండె గుండెల్లో పూజలందుకునేమా అంతర్ముఖ విఘ్ననాయకాయోగ విఘ్నాలు భగ్నం చే యగాస్మరిస్తున్నాం నిష్టామగ్నులుగా🌺🌹🌺🌹🌺🌹🌺🌹సిద్ది బుద్ధుల ఇవ్వగలిగినమా శిష్య మహాగణాధిపతికిస్వాగతం శుభస్వాగతంఇదే మీకింకరుల వినాయక వ్రతం🌺🌹🌺🌹🌺🌹🌺🌹గురువుగారి Read More …