ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏విశ్వాన ఎగిరిందిభారతీయ ద్వజంఆధ్యాత్మిక గురువులఅద్వితీయ తేజం🌺🪷🌺🪷🌺🪷ఈనాడు మనకువిశ్వయోగా దినోత్సవంఈ నాడే మన శివానందులమహా సమాధి మహోత్సవం🪷🌺🪷🌺🪷🌺🪷🌺కాదు కాదిది యాదృచ్ఛికందాగి ఉన్నది మహర్షుల ఐచ్ఛికంజరిగేను సిద్ధ విద్యా వ్యాప్తికలిగేను బ్రహ్మ విద్యా ప్రాప్తి🌺🪷🌺🪷🌺🪷🌺🪷మన పతంజలి యోగావిశ్వాన వేసింది పాగావిజ్ఞత కాదు ఇక్కడే ఆగాతెలియని సామాన్యుల లాగా🪷🌺🪷🌺🪷🌺🪷🌺యోగాని చేయాలి యోగంఒక్క సున్నాతో పరిపూర్ణ రాగంశివానందుల సిద్ధయోగంఅభ్యసించుటే Read More …
