Gurupurnima Special Message
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏విశ్వాన ఎగిరిందిభారతీయ ద్వజంఆధ్యాత్మిక గురువులఅద్వితీయ తేజం🌺🪷🌺🪷🌺🪷ఈనాడు మనకువిశ్వయోగా దినోత్సవంఈ నాడే మన శివానందులమహా సమాధి మహోత్సవం🪷🌺🪷🌺🪷🌺🪷🌺కాదు కాదిది యాదృచ్ఛికందాగి ఉన్నది మహర్షుల ఐచ్ఛికంజరిగేను సిద్ధ విద్యా వ్యాప్తికలిగేను బ్రహ్మ విద్యా ప్రాప్తి🌺🪷🌺🪷🌺🪷🌺🪷మన పతంజలి యోగావిశ్వాన వేసింది పాగావిజ్ఞత కాదు ఇక్కడే ఆగాతెలియని సామాన్యుల లాగా🪷🌺🪷🌺🪷🌺🪷🌺యోగాని చేయాలి యోగంఒక్క సున్నాతో పరిపూర్ణ రాగంశివానందుల సిద్ధయోగంఅభ్యసించుటే Read More …
81. ముక్కు ద్వారా బైటకు వచ్చు గాలిని భ్రూమధ్యములో అణచుటయే ముక్తి.
80. ఐహిక విద్యలకు ఇంతమంది గురువులు అవసరమైనపుడు బ్రహ్మ విద్యకు ఒక గురువు కూడా అవసరము లేదా ?
76. మాయలో పడుట అనగా తనలోగల దివ్యశక్తిని ప్రతీ శ్వాసలోనూ కోల్పోవుట.
78. ఉల్లాసము – భౌతిక ప్రపంచములో పడి దుఃఖము నొందుటకు హేతువు. ఎడతెరిపిలేని పురుష ప్రయత్నము – శాశ్వత బ్రహ్మానందమునకు హేతువు.
75. మోక్షమనగా తాను కలిపించుకున్న ఇంద్రియ ప్రపంచ బంధము నుండి విడివడుట శ్వాస ద్వారా అదోముఖమై బహిర్ముఖమగుటచే తనకు తాను పంచెంద్రియముల ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకుని జగత్ సత్యము తానైన బ్రహ్మము మిధ్య అనే స్థితికి వచ్చి బంధీంప బడుచున్నాము. మరల అదేశ్వాసను ఊర్ధ్వ గమనము చేసుకున్నచో ఈ సృష్టి లయమై విముక్తుల Read More …
Adi Sankara Jayanti pravachanam