యోగం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, పది తరాలకు ఎలా ఉపయోగపడుతుంది?

ఉత్తరగీత (3:21): యోగాభ్యాసంతో ఆహారం జఠరాగ్నిలో జీర్ణమైతే — ఆ యోగి కుటుంబంలో పది తరాల ముందువారు, పది తరాల తర్వాత వారు తరిస్తారు. కుటుంబ వంశపారంపర్య కర్మ వల్ల వచ్చిన బంధాలు ఆ యోగి సాధనతో తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.